- సెప్టెంబరు 2014 మాసంలో తెలంగాణ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా 10 వ్యాసాలు సృష్టించబడ్డాయి. ఇందులో 4 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి కాగా 2 వ్యాసాలు అభయారణ్యాలకు చెందినవి.
- జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్ జిల్లా, వరంగల్ జిల్లాకు చెందిన చెరో 3 వ్యాసాలు, మెదక్, నిజామాబాదు, హైదరాబాదుకు చెందిన ఒక్కో వ్యాసము, మరో ఇతర వ్యాసం సృష్టించబడ్డాయి.
- సభ్యుల వారీగా చూస్తే R.Karthika Raju చే 4 వ్యాసాలు, Naidugari Jayanna మరియు వైజాసత్య లచే చెరో 3 వ్యాసాలు సృష్టించబడ్డాయి.
- మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వందలాది గ్రామ వ్యాసాలలో ఖాళీవిభాగాలు తొలగించడం, వ్యాసాలను శుద్ధిచేయడం, సమాచారం చేర్చడం జరిగింది.
తెలంగాణకు సంబంధించిన మరిన్ని వ్యాసాలు సృష్టించబడడానికి, ఉన్న వ్యాసాలలో సమాచారం వృద్ధిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తెలుగు వికీపీడియాలో చేరి రచనలు ప్రారంభించండి.
No comments:
Post a Comment