Thursday, 20 February 2014

తెలుగు వికీపీడియాలో రికార్డు సృష్టిస్తున్న తెలంగాణ వ్యాసం


తేది 18-02-2014 నుంచి తెలుగు వికీపీడియాలో "తెలంగాణ" వ్యాసం అత్యధిక వీక్షణలతో రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు వికీపీడియాలోనే అత్యంత నాణ్యతతో, తగిన మూలాలతో, అవసరమైన చిత్రాలతో, తాజాకరణతో కూడి, నా స్వంత విజ్ఞాన సర్వస్వము మరియు అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందిన తెలంగాణ వ్యాసాన్ని చూడండి. మరింత సమాచారంకై, ఇంకొంత నాణ్యతకై సహకరించండి.

6 comments:

  1. Sir,

    The article forgot to mention Our fifth Asthana Kavi Sri.Dasarathi Krishnamacharya and Aksharavachaspathi SriDasarathi Rangacharya. Hope you add few lines about their great contributions. Yours Sincerely, Nageswara Rao

    ReplyDelete
    Replies
    1. తెలంగాణ ప్రముఖులు విభాగంలో దాశరథి గారి పేరు ఉందికదా! తెలుగు వికీపీడియాలో ప్రత్యేకంగా దాశరథిపై వ్యాసం కూడా ఉంది.

      Delete
  2. This is very good news.first of all Congratulations to Telangana people..wish you good luck on forming new governance for better lifestyle..Idi chala suba parinamam..you will reach great heights in future..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు

      Delete